టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల కిందట మంచు కుటుంబంలో గొడవలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. మంచు టౌన్‌షిప్ కోసమే తగదాలంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఆ ఇంట్లో హీరోయిన్ ఆత్మ తిరుగుతుందంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే..