Manchu Lakshmi | ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి

10 months ago 17
నటి మంచు లక్ష్మి బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించినందుకు గాను ED ఇటీవల ఆమెకు సమన్లు జారీ చేసింది.
Read Entire Article