Manchu Lakshmi: మంచు లక్ష్మీ 'బూకీ' మూవీ ట్రైలర్ చూశారా?.. బ్రేకప్ తర్వాత గొడవలు ఈ రేంజ్‌లో ఉంటాయా..!

2 weeks ago 7
మంచు లక్ష్మీ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా 'బూకీ'. అజయ్ దిషన్, RK ధనుష ప్రధాన పాత్రల్లో నటించారు. గణేష్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ప్రేమలో ఎంజాయ చేసి.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకుని రివేంజ్ ఎలా తీర్చుకున్నారు అనేలా ఉంది. యూత్‌కు మాత్రం ఈ సినిమా పండగలానే ఉంది. విజయ్ ఆంటోని కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు.
Read Entire Article