Manchu Lakshmi: మంచు లక్ష్మీకి లైంగిక వేధింపులు.. ఆ కామాంధుడిని ఎదిరించలేక..!

3 months ago 8
రంగుల ప్రపంచంలో కనిపించే తారల జీవితాల్లో మనకు తెలియని ఎన్నో చీకటి కోణాలు ఉంటాయి. పైకి నవ్వుతూ కనిపించినా, వారి గుండెల్లో ఎన్నో చెప్పలేని గాయాలు దాగి ఉంటాయి. సరిగ్గా ఇలాంటి ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది ప్రముఖ నటి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ మంచు (Actor Lakshmi Manchu).
Read Entire Article