Manchu Manoj vs Manchu Vishnu | మంచు విష్ణు, మంచు మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ
మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మంచు మనోజ్
నా కొడుకు నుండి నాకు ప్రాణహాని ఉంది నన్ను రక్షించండి అంటూ రాచకొండ సిపికి లేఖ రాసిన సినీ నటుడు మోహన్ బాబు
మంచు మనోజ్‌పై మోహన్‌బాబు ఫిర్యాదు. రక్షణ కల్పించాలని సీపీని కోరిన మోహన్‌బాబు