Manchu Manoj: అర్ధరాత్రి హైడ్రామా.. పోలీస్ స్టేషన్‍లో మంచు మనోజ్.. మళ్లీ ఏం జరిగిందంటే..
2 months ago
5
Manchu Manoj: తిరుపతిలోని ఓ పోలీస్ స్టేషన్‍కు మంచు మనోజ్ వెళ్లారు. అర్ధరాత్రి హైడ్రామా తర్వాత స్టేషన్‍లో ఆయన బైఠాయించారు. పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.