Manchu Manoj | తల్లితో కలిసి మనోజ్.. మిరాయ్ సక్సెస్ మీట్
6 months ago
11
మిరాయ్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరో మనోజ్ తల్లితో కలిసి స్టేజ్‌పై ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. అభిమానులు, ప్రేక్షకులు చప్పట్లతో హోరెత్తించారు. ఈ వేడుకలో మనోజ్ హాజరయ్యడం హైలైట్‌గా మారింది.