Manchu Manoj: మంచు మనోజ్ జనసేనలో చేరుతున్నాడా.. ఇదీ అతని రియాక్షన్

1 month ago 3
Manchu Manoj: మంచు మనోజ్ జనసేనలో చేరుతున్నాడా? మంచు ఫ్యామిలీలో గొడవల నేపథ్యంలో సోమవారం (డిసెంబర్ 16) ఆళ్లగడ్డకు వెళ్లిన మనోజ్.. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ వార్తలపై స్పందించాడు.
Read Entire Article