Manchu Manoj | విజయవాడ డూండీ గణేష్‎ని దర్శించుకున్న మంచు మనోజ్

6 months ago 6
విజయవాడలో ప్రసిద్ధి చెందిన డూండీ గణేష్ ని నటుడు మంచు మనోజ్ దర్శించుకున్నారు. గణేశుడి ఆశీస్సులు అందుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా జరిగే ఈ డూండీ గణేష్ ఉత్సవాల్లో ప్రముఖులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు.
Read Entire Article