Manchu Vishnu Donation: మంచు విష్ణు గొప్ప మనసు.. 10 లక్షలు విరాళం ఇచ్చిన హీరో.. ఎవరికంటే?

5 months ago 7

Manchu Vishnu 10 Lakh Donation To MAA: హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు గొప్ప మనసు చాటుకున్నాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చారు. తన కూతురు ఐరా విద్యా మంచు పుట్టినరోజు సందర్భంగా మంచు విష్ణు ‘మా’కు డొనేషన్‌గా ఇచ్చారు.

Read Entire Article