Manchu Vishnu Interview: కన్నప్ప మూవీ రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఈ మూవీ ప్రొడ్యూసర్, యాక్టర్ మంచు విష్ణు హిందుస్థాన్ టైమ్స్ తమిళంతో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ సినిమా అంతా ఆ శివుడే నడిపించాడని, మూవీ 25 నిమిషాలు ప్రత్యేకం అని అతడు చెప్పాడు.