Manchu Vishnu: ఒకప్పుడు ఆంజనేయ స్వామి భక్తుడిని.. కన్పప్పతో శివ భక్తుడిగా మారిపోయాను..!

3 weeks ago 6
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై డా. మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.
Read Entire Article