Manchu Vishnu: కన్నప్ప మూవీ.. మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు.. మరో సర్‌ప్రైజ్ రెడీ

1 month ago 5
Kannappa: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' నుంచి థర్డ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది. మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మరో సర్‌ప్రైజ్ రెడీ చేసింది చిత్ర యూనిట్.
Read Entire Article