Manchu Vishnu: కన్నప్పతో పెద్ద రిస్క్ చేస్తున్నా! ఆ శివయ్యపైనే భారం..

1 year ago 14
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి పలు పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేసి హైప్ పెంచేసిన మంచు విష్ణు.. తాజాగా ఈ సినిమాపై చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Read Entire Article