Manchu Vishnu: మంచు విష్ణు చేసిన పనికి మీనా ఫిదా.. సోషల్ మీడియాలో ప్రశంసలు..!
5 months ago
13
Manchu Vishnu: మా అధ్యక్షుడు మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మంచు విష్ణు ఈ మధ్యకాలంలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. నటీనటులపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పై తీవ్రంగా స్పందించారు.