Mangli Video Song: మంగ్లీ ఎల్లమ్మ బోనం పాట.. పూనకాలు తెప్పించే బీట్, యూట్యూబ్‌ షేక్

4 months ago 7
సింగర్ మంగ్లీ పాటల్లో ఉండే ఊపు గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. అందుకు ఈ పాటలకు మస్త్ డిమాండ్ ఉంటుంది. మరీ ముఖ్యంగా తెలంగాణ యాసలో దేవుళ్లపై పాడే పాటలకు ఉండే క్రేజ్ అయితే మాటల్లో చెప్పలేం. మంగ్లీ పాడిన ఎల్లమ్మ పాట ఇప్పుడు యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. మరి ఆ పాటను మీరు కూడా చూసేయండి.
Read Entire Article