Mangli | మంగ్లీ పార్టీలో డ్రగ్స్? అసలు ఏంజరిగింది!

1 year ago 31
తెలుగు ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీ చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో వివాదాస్పదమైంది, పోలీస్ రైడ్‌లో విదేశీ మద్యం, గంజాయి స్వాధీనం. 8–9 మంది అతిథులకు డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్, మంగ్లీపై NDPS కేసు! షాకింగ్ వివరాలు, ఆమె స్పందన చూడండి!
Read Entire Article