Manhu Manoj: ‘మోహన రాగ మ్యూజిక్’ కంపెనీతో సంగీత ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తోన్న మంచు మ‌నోజ్‌..

9 months ago 25
వైవిధ్యమైన సినిమాలతో హీరోగా తనదైన గుర్తింపు దక్కించుకున్న రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. సంగీత పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారాయన. అందులో భాగంగా మంచు మనోజ్ తన కొత్త మ్యూజిక్ ప్రాజెక్ట్ ‘మోహన రాగ మ్యూజిక్’ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.
Read Entire Article