Manjummel Boys Movie: క్లీన్ స్వీప్ చేసిన 'మంజుమ్మెల్ బాయ్స్' మూవీ.. ఏకంగా 10 అవార్డులు!
4 months ago
9
మాలీవుడ్ సినీ పరిశ్రమలో ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలై, కేవలం కంటెంట్‌తోనే బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసిన చిత్రాల్లో అగ్రస్థానంలో నిలుస్తుంది ‘మంజుమ్మెల్ బాయ్స్’ (Manjummel Boys).