Manjummel Boys vs Ilaiyaraja: మంజుమ్మెల్ బాయ్స్ టీమ్‌పై గెలిచిన ఇళయరాజా.. నష్ట పరిహారంగా భారీ మొత్తం

5 months ago 8
Manjummel Boys vs Ilaiyaraja: సంగీత దర్శకుడు ఇళయరాజా కాపీరైట్ క్లెయిమ్ విషయంలో మంజుమ్మెల్ బాయ్స్ టీమ్ తో సెటిల్మెంట్ కుదిరింది. భారీ మొత్తం నష్టపరిహారంగా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
Read Entire Article