Manoj Bharathiraja dies: ప్రముఖ దర్శకుడు భారతీరాజా తనయుడు మనోజ్ అకాల మరణం.. ఆ థ్రిల్లర్ వెబ్ సిరీసే చివరిది

3 weeks ago 10
Manoj Bharathiraja dies: ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా తనయుడు, నటుడు, దర్శకుడు అయిన మనోజ్ భారతీరాజా కన్నుమూశాడు. 48 ఏళ్ల వయసులో మంగళవారం (మార్చి 25) గుండెపోటుతో అతడు తుదిశ్వాస విడవడం సినీ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది.
Read Entire Article