Marco Collections: 100 కోట్ల క్లబ్‌లో మార్కో.. థియేటర్స్‌లో ఊచకోతే..!
2 weeks ago
2
Marco Collections: ఇటీవల థియేటర్స్‌లో విడుదలై, సంచలనం సృష్టిస్తున్న సినిమా మార్కో. ఎలాంటి భారీ ప్రమోషన్స్ చేయకుండా రిలీజైన ఈ మూవీకి కేవలం మౌత్ టాక్‌తో విజయం అందుకుంది. తాజాగా, ఈ మూవీ 100 కోట్ల క్లబ్‌లో చేరినట్లు మేకర్స్ ప్రకటించారు.