Marco Heroine: మార్కో హీరోయిన్ అందాలు.. రీల్‌లో అలా.. రియ‌ల్‌గా ఇలా..!

2 weeks ago 4
ఇటీవ‌ల విడుద‌లైన మ‌ళ‌యాల సినిమా మార్కో బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ములేపుతోంది. జ‌న‌వ‌రి 1న తెలుగు భాష‌లో విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో హిరోయిన్‌గా న‌టించిన యుక్తి త‌రేజా ఫొటోలో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.
Read Entire Article