Marco OTT: బ్లాక్‍బస్టర్ యాక్షన్ మూవీ మార్కో ఓటీటీ రిలీజ్.. ఆ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్

1 year ago 8
Marco OTT: మలయాళ సినిమా మార్కో ఓటీటీ రిలీజ్ కన్ఫర్మ్ అయింది. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. డేట్ కూడా వెల్లడైంది. అయితే, హిందీ ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. దీంతో మేకర్లను సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.
Read Entire Article