Mario Trailer: రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా మారియో ట్రైలర్ రిలీజ్.. బోల్డ్ సీన్ల మోత

3 months ago 5
డిఫరెంట్ కథతో మారియో మూవీ రాబోతోంది. ‘ఎ టర్బో-చార్జ్డ్ ర్యాంప్ రైడ్’ అనే ట్యాగ్‌ లైన్‌తో రాబోతున్న ఈ సినిమాలో హీరోగా అనిరుధ్, హీరోయిన్ గా హెబ్బా పటేల్ కనిపించనున్నారు. తాజాగా ఆర్జీవీ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ వదిలారు.
Read Entire Article