Maruthi: అయ్యో, మారుతి ఇలా బుక్కయ్యావేంటయ్యా..! ఆర్డర్లతో చుక్కలు చూపిస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్
1 month ago
3
భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నడుమ వచ్చిన ప్రభాస్ రాజాసాబ్.. రిలీజ్ తర్వాత చతికిలపడింది. ఆశించిన మేర ఫలితం అయితే రాలేదు. దీంతో డైరెక్టర్ మారుతి వెంటపడ్డారు రెబల్ ఫ్యాన్స్.