కవిత్వపు స్వచ్ఛత, ప్రేమలోని నిశ్శబ్దపు నొప్పి, సంగీతపు మధురత.. ఈ మూడు బంధాలు ఒకేచోట కలిసిన భావాన్ని కొత్తగా పరిచయం చేస్తూ 'మరువ తరమా' ట్రైలర్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. రీసెంట్‌గా రిాలీజైన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మాములు రచ్చ లేపడం లేదు.