Mass Jathara Movie: మాస్ జాతర మూవీ నుంచి 'హుడియో హుడియో' వీడియో సాంగ్ రిలీజ్!

5 months ago 13
రవితేజ హీరోగా నటించిన 'మాస్ జాతర' మూవీ కమర్షియల్‌గా పెద్దగా ఆడలేదు. అయితే.. పాటలు మాత్రం బాగానే క్రేజ్ తెచ్చుకున్నాయి. అందులో 'హుడియో హుడియో' సాంగ్ జనాలకు బాగా ఎక్కింది. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాటను హేషమ్ అబ్దుల్ వాహద్ పాడాడు.
Read Entire Article