Mass Jathara Movie: రవితేజ 'మాస్ జాతర' సినిమా నుంచి హుడియో సాంగ్ ప్రోమో రిలీజ్!
11 months ago
23
మాస్ మహారాజా రవితేజకు గత కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలివ్వలేదు. 'ధమాకా'తో హిట్ అందుకున్నప్పటికీ, అనంతరం వచ్చిన ‘ఈగల్’ మరియు ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోరుగా నిలిచాయి.