Mass Jathara Tu Mera Lover song: చనిపోయిన చక్రి గొంతుతో పాట.. ఏఐ మ్యాజిక్.. మాస్ జాతర స‌ర్‌ప్రైజ్‌.. ఫస్ట్ సాంగ్ రిలీజ్

2 days ago 3
Mass Jathara Tu Mera Lover song: యూనిక్ వాయిస్ తో ఆడియన్స్ ను అలరించిన చక్రి చనిపోయారు. కానీ తాజాగా రవితేజ మూవీ నుంచి రిలీజైన ‘తూ మేరా లవర్’ సాంగ్ మాత్రం ఆయన గొంతు నుంచే వచ్చింది. దీనికి కారణం ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో చక్రి వాయిస్ ను రీక్రియేట్ చేసి రిలీజ్ చేసిన ఈ సాంగ్ వైరల్ గా మారింది.
Read Entire Article