Mass jathara: మాస్ జాతర మూవీ నుంచి అదిరిపోయే ప్రోమో.. ఈ ఎనర్జీ ఏంటీ రవన్న!

10 months ago 21
మాస్ మహారాజా రవితేజ హీరోగా, కొత్త దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాస్ జాతర (Mass Jathara)’ ప్రస్తుతం చిత్రసీమలో హాట్ టాపిక్‌గా మారింది. చిత్రంలో రవితేజ సరసన గ్లామరస్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.
Read Entire Article