Mastiii 4 Trailer: రితేశ్‌ దేశ్‌ముఖ్‌ మస్తీ 4 ట్రైలర్ రిలీజ్.. భలే హుషారుగా ఉంది మావా..!

4 months ago 8
రితేశ్‌ దేశ్‌ముఖ్‌, వివేక్‌ ఒబెరాయ్‌ కాంబోలో వస్తున్న కొత్త సినిమా ‘మస్తీ 4’. మిలాప్‌ మిలన్‌ జావేరి దర్శకత్వం వహించిన ఈ బాలీవుడ్ సినిమాను నవంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్.
Read Entire Article