Mayasabha: ‘మయసభ’ టీజర్ విడుదల... ఆగస్ట్ 7 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

8 months ago 9
సోనీ లివ్‌లో ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్ కానున్న ‘మయసభ’ వెబ్ సిరీస్‌లో ఆది పినిశెట్టి, చైతన్య రావు, దివ్య దత్తా ప్రధాన పాత్రలు. రాజకీయ ప్రత్యర్థులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథ.
Read Entire Article