Mayasabha: 'మయసభ' సినిమాకు మెగా మేనల్లుడి సపోర్ట్... తన లైఫ్‌లో ఆ హీరో విలన్ అయ్యాడంటూ..!
7 months ago
9
వైవిధ్యమైన కంటెంట్‌తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోన్న వన్ అండ్ ఓన్టీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ నుంచి రాబోతోన్న ‘మయసభ : రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ ఇప్పటికే సెన్సేషన్‌గా మారింది.