Medaram Jatara Dog Tulabharam Controversy | కుక్కకు ఎత్తు బంగారం.. సారీ చెప్పిన హీరోయిన్ | #local18V

7 months ago 35
ఈ మేడారం మహా జాతరకు సాధారణ భక్తులతో పాటు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఇలా అనేకమంది వస్తుంటారు. అయితే 'కమిటీ కుర్రోళ్ళు' 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' సినిమాల్లో హీరోయిన్ గా చేసి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి టీనా శ్రావ్య మేడారం సమ్మక్క-సరాలమ్మ మొక్కుగా తన పెంపుడు శునకానికి ఎత్తు బంగారం సమర్పించింది.#MedaramJatara #DogGold #ActressApology
Read Entire Article