Meena second marriage: మీనా రెండో పెళ్లి.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన సీనియర్‌ హీరోయిన్‌!

1 week ago 3
లీడ్ రోల్స్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీనియర్ హీరోయిన్స్ చాలా అరుదు. అందులో మీనా (Meena) ప్రత్యేకం. మోహన్ లాల్‌ సరసన చేసిన దృశ్యం 3 (Drishyam 3) విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 2న థియేటర్లలోకి రానుంది.
Read Entire Article