Meenakshi Chaudhary Marriage: హీరో సుశాంత్, మీనాక్షి చౌదరి పెళ్లి చర్చ తెరపైకి రావడానికి అసలు కారణమిదే!

1 year ago 9

Sushanth Marriage: సుశాంత్, మీనాక్షి చౌదరి మూడేళ్ల క్రితం ఒక సినిమాలో నటించారు. ఆ తర్వాత మళ్లీ కలిసి ఏ సినిమాకి పని చేయలేదు. కానీ.. రెండు రోజుల క్రితం సడన్‌గా ఇద్దరికీ పెళ్లి అంటూ వార్త వెలుగులోకి వచ్చింది. దానికి కారణం ఏంటంటే? 

Read Entire Article