హైదరాబాద్‌లో జరిగిన ఒక జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరోయిన్ మీనాక్షి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతూ ఈ ఈవెంట్‌కు హాజరైన ఆమె అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె జ్యువెలరీ షాప్‌ను ప్రారంభించి, అభిమానులతో ఫోటోలు దిగారు. స్టైలిష్ లుక్‌తో మీనాక్షి చౌదరి కనిపించడం అక్కడికి వచ్చిన వారిని ప్రత్యేకంగా ఆకర్షించింది.