Sree Vishnu Comments On Meera Jasmine In Swag: హీరోయిన్ మీరా జాస్మిన్ చాలా కాలం తర్వాత తెలుగులో నటించిన సినిమా స్వాగ్. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాలో రీతు వర్మ కూడా హీరోయిన్‌గా చేసింది. ఇటీవల జరిగిన స్వాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మీరా జాస్మిన్‌పై శ్రీ విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.