Meesaala Pilla Song: 2 రోజుల్లో 2 కోట్ల వ్యూస్.. దటీజ్ మెగాస్టార్.. ఈ పాట మీరు ఇంకా వినలేద

4 months ago 6
Meesaala Pilla Song: యూట్యూబ్‌లో చిరంజీవి పాట దుమ్మురేపుతోంది. 'మన శంకర వరప్రసాద్' సినిమాలోని 'మీసాల పిల్ల' సాంగ్ వ్యూస్‌లో రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 2 రోజుల్లోనే 2 కోట్ల వ్యూస్ సాధించింది. ఆ సాంగ్‌ను మీరూ వినేయండి.
Read Entire Article