Mega 157: చిరంజీవితో పాటు వెంకటేష్ కూడా..! ఇక బాక్సాఫీస్ బద్దలే..

11 months ago 18
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోయే సినిమా 'మెగా 157'లో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, వెంకటేష్ రోల్ ప్రధాన ఆకర్షణ కానుందట.
Read Entire Article