Mega Fans Mass Hungama at Theatres in Visakhapatnam | థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ సందడి | #local18V

7 months ago 34
విశాఖలో మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ ఫాన్స్ సందడే చేశారు. బెనిఫిట్ షో చూసేందుకు వచ్చినా అభిమానులు ఈ సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్ సినిమా ఇదే అంటూ చెబుతున్నారు. కేకులు కట్ చేసి భారీగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలయికలో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చాలా బాగుంటుంది అంటూ సినిమా ట్రైలర్ చూసిన అభిమానులు కేరింతలు కొడుతున్నారు.#visakhapatnam #megafans #manasankaravaraprasad #megastarchiranjeevi
Read Entire Article