Mega157 Movie: కేరళ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నా 'మెగా157'... ఇంత స్పీడ్ ఏంటీ బ్రో!

7 months ago 10
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా #Mega157. ఈ హోల్‌సమ్ ఎంటర్‌టైనర్ షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది.
Read Entire Article