మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు మెగా వారసుడు రావడంతో మెగా కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. మనవడి రాకపై చిరంజీవి భావోద్వేగంగా స్పందించారు. ఈ సందర్భంగా మెగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.