Megastar Amitabh Bachchan Greets Fans Outside Jalsa | అభిమానులను కలిసిన అమితాబ్ బచ్చన్

5 months ago 22
ముంబైలోని తన నివాసం జల్సా బయట మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అభిమానులను కలుసుకున్నారు. ప్రతి ఆదివారం పాటించే తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, చేతులు జోడించి, చిరునవ్వుతో అభిమానులకు అభివాదం చేశారు బిగ్ బీ. తెల్ల కుర్తా–పైజామా, బ్లాక్–గ్రే జాకెట్‌లో అమితాబ్ బచ్చన్ కనిపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. 83 ఏళ్ల వయసులోనూ అదే చరిష్మా, అదే ఎనర్జీతో అభిమానులను ఉత్సాహపరిచారు.#amitabhbachchan #mumbai #entertainment #celebrities #bollywood
Read Entire Article