అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. (Mana Shankara Vara Prasad Garu) నయనతార కథానాయిక. వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని రూ.300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభలో చిరంజీవి మాట్లాడారు. #chiranjeevi #manashankaravaraprasadgaru #venkatesh #anilravipudi