హిట్2, యానిమల్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీనాథ్ మాగంటి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెన్షన్ హౌజ్ మల్లేష్. గాయత్రి రమణ హీరోయిన్‌గా నటించింది. బాల సతీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 6న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ మాత్రం హిలేరియస్‌గా ఉంది.