Mirai Movie Real Story | మిరాయ్ కథ ఇదే..!

6 months ago 7
టాలీవుడ్‌లో సినిమాల ట్రెండ్ మారిపోయింది. కమర్షియల్ మూవీలకు బదులుగా లార్జర్ దెన్ లైఫ్ స్టోరీలకు ప్రేక్షకులు ఓటేస్తున్నారు. అలాంటి ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా ‘మిరాయ్’. అశోకుని కాలంలోని 9 గ్రంథాలు, వాటిని కాపాడే యోధులు, విలన్ చేసే మారణహోమం వంటి ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో అంచనాలు పెంచింది. తేజ సజ్జ హీరోగా, మంచు మనోజ్ విలన్‌గా, శ్రియాశరణ్, జగపతిబాబు వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రం విజువల్‌గా కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. రూ.60 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందే రూ.70 కోట్ల వరకు బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది. మరిన్ని వివరాలు, సినిమా ప్రత్యేకతలను ఈ వీడియోలో తెలుసుకుందాం!
Read Entire Article