Mirai Movie: ఓటీటీలో రికార్డులు తిరగరాస్తున్న 'మిరాయ్' మూవీ..!

4 months ago 8
సెప్టెంబర్ 5న రిలీజైన మిరాయ్ సినిమా ప్రీమియర్ల నుంచి సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. నిజానికి చాలా రోజుల తర్వాత.. అటు నిర్మాత, ఇటు డిస్ట్రిబ్యూటర్‌లు ఈ సినిమాతో భారీ లాభాలతో ఆనందంలో మునిగి తేలిపోయారు. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడించింది.
Read Entire Article