Mirai Movie: టేబుల్ ప్రాఫిట్‌తో రిలీజ్ కాబోతున్న 'మిరాయ్' మూవీ.. తేజ సజ్జా మాములోడు కాదు!

1 year ago 28
వచ్చే వారం రిలీజ్ కాబోతున్న 'మిరాయ్' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుందా అని సినీ లవర్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈగల్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని మిరాయ్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో తేజా సజ్జా ఒక సూపర్ యోధుడిగా కనిపించనున్నాడు.
Read Entire Article